ఆంధ్రప్రదేశ్
శ్రేష్ట స్కీమ్ పోటీ పరీక్షల్లో ఆలిండియా 310 ర్యాంకు సాధించిన సుజాత జాస్మిన్

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన నేల చిట్టిబాబు సునీత దంపతుల కుమార్తె నేల సుజాత జాశ్మిన్ శ్రేష్ట స్కీమ్ పోటీ పరీక్షల్లో ఆలిండియా 310 ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు ప్రోత్సాహంతో శ్రేష్ట స్కీమ్ కి స్వతహాగా ఆన్లైన్లో అప్లై చేసి మంచి ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీసిద్ధార్థ స్కూల్ రావులపాలెం ఆలమూరు శాఖ లో ఎనిమిదో తరగతి పూర్తి చేసారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ నరసాపురం లో 1984 వ సంవత్సరం లో స్థాపించిన మోసెస్ జోసెఫ్ సికిలి స్కూల్ నందు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకూ సీబీఎస్ఈ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య అభ్యసించే అవకాశం లభించిందని వివరించారు. అయితే ఇంకా ఏదైనా మంచి స్కూల్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు ఆలిండియా ర్యాంకు సాధించిన విద్యార్థిని గ్రామ సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక