ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న మంత్రి సుభాష్
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన గుత్తుల ప్రకాష్ కుమారుడు 4 సంవత్సరాల వయస్సు గల గుత్తుల వెంకట సాత్విక్ గత కొద్ది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైజాగ్ టాటా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. కుమారుడు చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన స్పందించి 25000/ రూ ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బొక్కా ప్రసాద్, ముషినీ వెంకట రమణ, సంఘంపాలెం గ్రామ పెద్దలు,యువత పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136908