ఆంధ్రప్రదేశ్
తిరుమలలో దర్శనానికి 30 గంటలు పైగా సమయం
తిరుమల : భక్తులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో శనివారం ఆకస్మికంగా రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు క్యూలైన్లు నిండాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30గంటలకుపైగా సమయం పడుతోంది. భక్తులను సాయంత్రం నుంచి సర్వదర్శనం క్యూలైన్లోకి అనుమతించలేదు. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు ఆదివారం ఉదయం ఆరింటికి క్యూలైన్ల వద్దకు రావాలని తితిదే శనివారం మధ్యాహ్నంనుంచే మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని పది కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శుక్రవారం శ్రీవారిని 63,493 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.63 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87248