ఆంధ్రప్రదేశ్
కోనసీమ బాలోత్సవం విజయవంతం కావాలి బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
జితేంద్ర సేవా ఫౌండేషన్,మనం ట్రస్ట్ అధ్వర్యంలో జరగనున్న కోనసీమ బాలోత్సవం కార్యక్రమం.
కొత్తపేటలో ఆగస్టు 10,11 తేదీల్లో జరగనున్న కోనసీమ బాలోత్సవం (మొదటి పిల్లల పండుగ) విజయవంతం కావాలని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు.ఆదివారం స్థానిక కాపు కళ్యాణమండపం నందు కోనసీమ బాలోత్సవ బ్రోచర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవం వంటి కార్యక్రమాలు దోహద పడతాయని అన్నారు.
జితేంద్ర సేవా ఫౌండేషన్ మరియు మనం ట్రస్ట్ అధ్వర్యంలో ఈ పిల్లల పండుగ జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కరరావు, దరణాల రామకృష్ణ,చింతం విజయ కృష్ణ మోహన్,కముజు వెంకటేశ్వరరావు,జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ ఎం.జితేంద్ర కుమార్,మనం ట్రస్ట్ చైర్మన్ కె.వీరబాబు,కోనసీమ బాలోత్సవ అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథం,కొత్తపేట మనం ట్రస్ట్ అధ్యక్షుడు వై.పవన్ కుమార్,ఆర్.కే.స్టడీ సెంటర్ అధినేత పి.రామకృష్ణ, జే.ఎస్.ఎఫ్ వైస్ చైర్మన్ రాయుడు దుర్గా రామ్ ప్రసాద్,బొక్కా కిరణ్ బాబు, డి .ఆనంద్ పట్నాయక్, బాలాజీ,కుసుమ,పద్మ, ఎం.నాగమల్లేష్,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466