ఆంధ్రప్రదేశ్
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు
రిపోర్టర్ : జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆత్రేయపురం మండలం
కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండి ఆదాయం 33 రోజులకు గాను లెక్కింపు జరిపారు.
ఆలయ ప్రధాన హుండీల నుండి వెరసి మొత్తం 1,23,29,856/- వచ్చిందని బంగారం 21 గ్రాములు వెండి 1 కేజి వచ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి కిషోర్ కుమార్ తెలిపారు అలాగే శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీ 33రోజులకు 2,96,819 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464