తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో యువజంట ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో యువజంట ఆత్మహత్య సెల్ఫీ వీడియో
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పకీరాబాద్- మిట్టాపూర్ మధ్యలో రైలుపట్టాలపై సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోతంగల్ మండలం హెగ్డో లికి చెందిన అనిల్(28) శైలజ(24)కు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. బంధువుల వేధింపుల దుష్ట ప్రచారం తట్టుకోలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతు న్నట్టు యువకుడు తన సెల్ ఫోన్ నుంచి సెల్ఫీ వీడియో ను రికార్డ్ చేసి పోలీసులకు పంపించారు.
దుష్పప్రచారాలను తట్టు కోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసు కుంటు న్నామని తమ బాధను వీడియో రూపంలో చిత్రీక రించారు. దీంతో పోలీసులు వారి ఫోన్ ని ట్రాక్ చేసి ఆ దంపతులను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
చివరికి పోలీసులు పకీరాబా ద్-మిట్టాపూర్ పట్టాల పరి సర ప్రాంతాల్లో పట్టాలపై వారి మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392