ఆంధ్రప్రదేశ్
గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిడ్కో గృహాల వద్ద పోలీసుల కార్డన్ సెర్చ్
తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిడ్కో గృహాల వద్ద పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు… స్థానిక ప్రజల చేత అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేయించి మేమున్నాం అంటూ పోలీస్ శాఖ తరపున భరోసా కల్పించారు…ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆద్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గూడూరు పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోందని…టిడ్కో గృహాల వద్ద తనిఖీల్లో 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు… ఆయన వెంట ఒకటవ రెండవ పట్టణ సీఐ లు పాపారావు , రవికిరణ్ , ఎస్సై లు మనోజ్ కుమార్ , సుధీర్ కుమార్, శ్రీహరిబాబు , పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136404