ఆంధ్రప్రదేశ్
సర్టిఫికెట్ల కోసం పడిగాపులు ?
కడప జిల్లా, కమలాపురం :
ఆదాయ ధ్రువపత్రాల కోసం ఇటు విద్యార్థు లు, అటు ఇతర అవసరాల లబ్ధిదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాఠశాల లు ,కళాశాలల్లో ఇంజ నీరింగ్ చేరబోయే విద్యార్థినీ,విద్యార్థుల తల్లి దండ్రులు ఆదాయ ధ్రువపత్రాల కొరకు కమలాపురం లోని సచివాలయాల చుట్టూ , విఆర్ఓ ల చుట్టూ ,తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ గత నెల రోజులుగా తిరుగుతున్నా పలితం లేదు
*విద్యార్థులకు తప్పని తిప్పలు*
కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాల కోసం ఇటు విద్యార్థులు, అటు వివిధ అవసరా ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు ప్రారంభం కావడం, మరోవైపు ఆయా సర్టిఫికెట్లు దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉండటంతో తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
దరఖాస్తు చేసుకుని వారాలు నెలలు గడుస్తున్నా ధ్రువ పత్రాలు మంజూరు కాలేదని , నాలుగు రోజులుగా ఆయా సర్టిఫికెట్ల కోసం పనులు మానుకుని తిరుగుతున్నామని, ఇప్పటికీ ఇవ్వడం లేదని వాపోతున్నారు.
*సర్వర్ ప్రాబ్లమా ? లేక ఇంకో కారణమా ?*
ఆదాయ ధ్రువీకరణ కొరకు వెళితే సర్వర్ పనిచేయడం లేదని ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436