ఆంధ్రప్రదేశ్
గోదావరి ఉద్ధృతి.. పాపికొండల యాత్ర నిలిపివేత

గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నందున పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పాపికొండలను వీక్షించేందుకు వచ్చే టూరిస్ట్ ల భద్రత దృష్యా విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం ఆవరణలోకి గోదావరి వరదనీరు చేరింది. భక్తుల క్యూలైన్లతో పాటు ఆలయం సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను ఆపేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక