ఆంధ్రప్రదేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు స్థిరాస్తి దారులకు మేలు…పాలూరి*
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
ప్రజాస్వామ్యంలో ప్రజలజీవన ప్రమాణాన్ని మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి కేంద్రప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు ప్రతిపాదనలు చేస్తూ అన్నిరాష్ట్రాలకు పంపింది.నీతిఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి పోలికలేలేవు
ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సబ్యులు పాలూరి సత్యానందం తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అమలైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆస్తిమీదే హక్కులు ఎవ్వరవైనా అవ్వొచ్చు,ఈయాక్ట్ వల్ల భూహక్కు దారునికి ఇబ్బందులు ఉన్నాయని,భూస్వాములు, లాయర్లు అభ్యంతరం చేయగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రద్దు చేస్తామన్న హామీ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూహక్కు దారుల తరుపున పాలూరి కృతజ్ఞతలు తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలు పాలనచేసాయి ఏనాడు వాళ్ల పోటోలు పాస్ బుక్ పై చూడలేదు.వైసీపీ వారు రాజముద్రలా వారి ఫోటోలు వేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061