ఆంధ్రప్రదేశ్
వరద ముంపు సహాయక చర్యల పై 9 మండలాలకు అధికారుల నియామకం..కలెక్టర్
అమలాపురం జూలై 19 (ఏపీ టు డే న్యూస్) వరదలు భారీ వర్షాలు మూలంగా ముంపు బారిన పడే 9 మండలాలకు వరద ముంపు సహాయక చర్యలు నిమిత్తం ప్రత్యేక మండల అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పి. గన్నవరం మండలం మండల ప్రత్యేక అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి కొత్తపేట వారిని అయినవిల్లి మండలానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాల కులను, మామిడికుదురు మండ లానికి ఆర్డిఓ అమలాపురం వారిని ముమ్మిడివరం మండలానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు వారిని ఐపోలవరం మండలానికి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వారిని,మల్కిపురం మండలానికి జిల్లా ఉద్యాన అధికారి వారిని కాట్రేనికోన మండలానికి డి ఎల్ డి ఓ అమలాపురం వారిని కపిలేశ్వరపురం , కే. గంగవరం మండలాలకు ఆర్డిఓ రామచంద్రపురం వారిని నియమించినట్లు తెలిపారు.
అదే విధంగా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి వాటిలో కూడా జిల్లాస్థాయి అధికారులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68088