Connect with us

ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ చేతులు మీదుగా కిడ్నీ బాధితుడికి 50 వేల ఆర్థిక సాయం

Published

on

రిపోర్టర్: జైదేవ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

కొత్తపేట మండలం

 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు మట్టపర్తి వారి పాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.

విషయం తెలుసుకున్న గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి వారు 40 వేల రూ. మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ 10 వేల రూ మొత్తం కలిపి 50 వేల రు ఈ రోజు బిళ్ళకుర్రు మట్టపర్తి వారి పాలెం గ్రామంలో  కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతులు మీదుగా యువకుడు వైద్య చికిత్సకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కట్టా భాస్కర్,గుబ్బల శ్రీను, వాసంశెట్టి చినబాబు,బొక్కా ప్రసాద్, ముషినీ వెంకట రమణ, మట్టపర్తి రామారావు,పితాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580191
Total Users : 47875