ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి సహాయనిధి పునరుద్ధరించాలి

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక సేవలు నిలిచిపోవడంతో పలువురు అవస్థలు పడ్డారు సీఎంఆర్ఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి పునరుద్ధరించాలి.
టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి.
నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కాసా విజయ సాగర్
కొత్తపేట వైద్య సేవలులో భాగంగా రోగులకు ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధిని తెలుగుదేశం ప్రభుత్వం పునరుద్ధరించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి. కొత్తపేట నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు కాసా విజయ సాగర్ అన్నారు.
కొత్తపేటలో సోమవారం నాడు ముత్యాల. కాసా మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ పేరిట పలు ఆసుపత్రులల్లో రోగులకు సేవలు అందించినా, సకాలంలో బిల్లులు చెల్లించక సేవలు నిలిచిపోవడంతో పలువురు అవస్థలు పడ్డారన్నారు .అత్యాధునిక వసతులు కలిగిన ఆసుపత్రిలలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్న రోగులు చాలా ఆర్థిక ఇబ్బందులు లోనవుతున్నారన్నారు వారి పరిస్థితిని గమనించి 2014- 19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రోగులకు సాయం అందించేదన్నారు ఈ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని బాబ్జి. విజయ సాగర్ కోరారు గత కొన్ని నెలలుగా పలువురు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు వారిలో పలువురు రుణాల ఊబిలో కూరుకుపోయారన్నారు వారి అవస్థలు గమనించి ప్రభుత్వం సత్వరమే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఫ్ ద్వారా వారికి సహాయం అందించి ఆదుకోవాలన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక