ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుచున్న నేపథ్యంలో అన్నదాతల సమస్యలపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గళంమెత్తారు. కొత్తపేట నియోజకవర్గం సెంట్రల్ డెల్టాలో గల లొల్ల, ర్యాలీ లాకులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించారని, సుమారు137 ఏళ్ల పాటు రెండు లాకులు తమ సేవలను అందిస్తూ వచ్చాయని, అవి శిథిలావస్థకు చేరడంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని, అలాగే ఈ లాకుల పైనుండి రాష్ట్ర స్థాయి రహదారి ఉందని, కోనసీమ జిల్లాలో ఐదు నియోజకవర్గాల రైతులకు ఈ లాకులు ద్వారానే సాగినీరు అందుతుందని, ఈ లోకులు పునర్నిర్మాణానికి సుమారు 60 కోట్లు వ్యయం అవుతుందని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జల వనరుల శాఖ మంత్రి స్పందించి నిధులు మంజూరు అయ్యేలా కృషిచేయాలని గౌరవ సభ ద్వారా ఎమ్మెల్యే బండారు విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87435