ఆంధ్రప్రదేశ్
పోలవరం వద్ద భారీ వరద.. డ్రోన్ వీడియో
పోలవరం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 33.50 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. స్పిల్వే ద్వారా 11,87,497 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. నిన్న సాయంత్రానికి 48 అడుగులలో భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఉదయం 11 గంటలకు 51.60 అడుగులకు చేరిన వరద ప్రవాహం స్వల్పంగా తగ్గి సాయంత్రం 3 గంటల సమయానికి 51.20 అడుగులుగా నమోదైంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415