ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి
చిత్తూరు జిల్లా
చిత్తూరు
– జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ సమీపంలోని ఎస్ వి సెట్ కళాశాలలో అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ సన్మోహన్, ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. మొదటిగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి 80% ఎంపిక పూర్తి అవుతుందని పోలింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి ఉంటుందని అధికారులు తెలియజేశారు. నిబంధనలు విరుద్ధంగా రెచ్చగొట్టే విధంగా, గొడవలు నిర్వహించిన వారిపట్ల కఠిన తరంగా సెక్షన్లు ఉపయోగించి వారిని జైలుకు పంపుతామని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలనితెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87435