ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక
*కర్నూలు జిల్లాలో ఉన్న బలిజ బంధువులకు నమస్సులు.*

మన సంఘీయులు తమ పిల్లల వివాహం కోసం సరైన వేదిక లేకపోవడంతో మధ్యవర్తులకు వేలాది రూపాయలు చెల్లిస్తూ, పిల్లల పెళ్లిళ్లు కాలేదని ఆవేదన చెందుతున్నారు.
అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పటికే సుమారు 30 నగరాల్లో బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక లను నిర్వహించి అనేక మంది పెళ్లి చేసుకుని, విజయవంతంగా సేవా దృక్పథంతో శ్రీ జి. వి. రమణ గారిచే కర్నూలు జిల్లా రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (బలిజ ఉద్యోగుల సంఘం) ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీ ఉదయం గం. 9.00 నుండి కర్నూలు మౌర్య ఇన్ హోటల్ కాంప్లెక్స్ లోని ఆర్య ఫంక్షన్ హాల్ లో *ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక* ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా బలిజ సంఘీయులు అందరికీ సాదర స్వాగతం. ఈ సమాచారం పెళ్ళిల్లు కావలసిన పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ…

ధన్యవాదములతో…
రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్, కర్నూలు జిల్లా.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87414