Connect with us

Uncategorized

కోనసీమ లో దొంగ నోట్ల చలామణి

Published

on

రిపోర్టర్: జైదేవ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

 

ప్రతీ నోటు సరి చూసి తీసుకోండి బ్యాంక్ సిబ్బంది సూచన

కోనసీమ లో పలు ప్రాంతాల్లో ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయి.ఒరిజినల్ నోట్ల లాగే ఉండటంతో చాలా మంది మోసపోతున్నారు.ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళి నగదు జమ చేస్తుంటే ఫేక్ నోట్లు బయట పడుతున్నాయి.దీంతో చాలా మంది నష్టపోతున్నారు.ఎక్కువగా 500 మరియు 100, 200 ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.

కొత్తపేట,మండపేట,రామచంద్రపురం,రావులపాలెం,అమలాపురం తదితర గ్రామాల్లో 100,200,500 రూపాయల కట్టల్లో కనీసం ఒక నోటు వస్తుందని చెప్పారు.నోట్లు సరి చూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580186
Total Users : 47870