ఆంధ్రప్రదేశ్
త్రాగు నీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
పంట పొలాల్లో ఉన్న బోర్ల వద్దకు త్రాగునీరు కోసం పరుగులు
మున్సిపల్ అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సమస్య తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు
కడప జిల్లా, మైదుకూరు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం, యాపరాల పల్లె, గొల్లపల్లి ప్రాంతాలలో వారం రోజుల నుండి తాగునీరు లేక అవస్థలు పడుతున్న ప్రజలు వాటర్ ట్యాంకులు కూడా పల్లె ప్రాంతంలోకి రాకపోవడంతో పల్లె ప్రజలకు త్రాగునీరు సమస్య మరీ ఇబ్బందిగా మారిపోయింది. త్రాగునీరు బోర్లు చెడిపోవడంతో మరియు బోరు బావిలో నీటి ఎద్దడి అందక ప్రజలు తాగునీరు కోసం నాన ఇబ్బందులు పడుతున్నారని
పనులన్నీ మానుకొని పంట పొలాల్లో ఉన్న బోర్ల వైపు నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరు రిపేర్ చేయించే వరకు మున్సిపాలిటీ నుండి ట్యాంకర్ల ద్వారా పల్లె ప్రాంతాలకు త్రాగునీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87419