ఆంధ్రప్రదేశ్
5 నెలల బాలుడికి రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ తల్లి తండ్రులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం
కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెధిరేశ్వరం మూలగూడెం కాలనీకి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు, నాగలక్ష్మి దంపతుల 5 నెలల కుమారుడు అఖిల్ లివర్ కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుచుండగా, బాలుడుకు అందించే వైద్యం అతి ఖరీదు అవడంతో స్థానిక నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన అయన సీఎం రిలీఫ్ ఫండ్ కు సిఫార్సు చేయగా ఆ బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వెధిరేశ్వరంలోని అఖిల్ తల్లిదండ్రులకు అందజేశారు. తమ కుమారుడుకి ఖరీదైన వైద్యానికి ఎమ్మెల్యే బండారు చేసిన సాయం ఎప్పటికీ మరువలేవని అఖిల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే వెంట బొక్క దుర్గా ప్రసాద్,చిట్టూరి శ్రీను, కుడుపూడి ఏడుకొండలు, రాయుడు సత్యనారాయణ, మట్టపర్తి సత్యనారాయణ,మట్టపర్తి చంద్రరావు, కుడుపూడి వెంకటరమణ మరియు తదితరులు ఉన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87413