ఆంధ్రప్రదేశ్
రూరల్ సీ.ఐ గా విద్యాసాగర్ బాధ్యతలు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం
రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సిహెచ్ విద్యాసాగర్ నియమితులయ్యారు.ఆయన శుక్రవారం బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో గల గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రటిష్ట చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే యువత గంజాయి మత్తు బారినపడి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారు మంచి మార్గంలో నడిచేలా చర్యలు తీసుకున్నట్లు
ఆయన పేర్కొన్నారు. అలాగే గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపినట్లు ఆయన పేర్కొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136507