ఆంధ్రప్రదేశ్
అంబాజీపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం నియోజకవర్గం
అంబాజీపేట మండలం
అంబాజీపేట ప్రెస్ క్లబ్ తాజా నూతన కార్యవర్గాన్ని ముఖ్య సలహాదారులు సీనియర్ పాత్రికేయులు సీఎన్ మూర్తి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మద్దింశెట్టి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గా
పళ్లసూర్యప్రకాశరావు(బాబ్జి) అధ్యక్షులు గా
జిత్తుక రాంప్రసాద్ ప్రధాన కార్యదర్శి గా
ఇసుకపూడి ప్రపుల్ కుమార్
కోశాధికారి గా నియమితులయ్యారు.
కోన సత్తిబాబు,గుత్తులఏడుకొండలు ఉపాధ్యక్షలు గా జల్లి విక్టర్ కుమార్
దంగేటి సోమేశ్ సహాయకార్యదర్శి గా
పేపకాయల రాజు సహాయ కోశాధికారిగా
సభ్యులు గా మట్టపర్తి శ్రీనివాస్, మాలే వెంకట దుర్గాప్రసాద్,మహిపాల నాగరాజుగోసంగి శ్రీనివాస్,ముఖ్య సలహాదారు సీఎన్ మూర్తి పైన తెలిపిన కమిటీ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463