ఆంధ్రప్రదేశ్
మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పాత ఆటోనగర్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్ పాత ఆటోనగర్ లోని ది ప్రొద్దుటూరు ఆటో నగర్ అసోసియేషన్ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, తమ పంచాయతీ పరిధిలోని పాత ఆటోనగర్ నందు మౌలిక వసతులు త్వరలో సమకూరుస్తామని అసోసియేషన్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అజ్మత్ మాట్లాడుతూ, 1996వ సంవత్సరంలో ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేయటం జరిగిందని అప్పటి నుండి ఇక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడం, రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వలన వర్షాలకు గుంతులు ఏర్పడి భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు, దుమ్ము ధూళి వ్యాపించి శ్వాస సంబంధిత వ్యాధులకు కార్మికులు గురికావలసి వస్తోందని, గతంలో ఈ సమస్యలను అప్పటి ఎమ్మెల్యేలకు సర్పంచులకు విన్నవించిన ఫలితం లేకపోవడం వలన నేడు ఇక్కడి వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజులలో ఆయనా సమస్య జటులతను కనుగొని వాటిని తీర్చవలసిందిగా నాయకులను విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87224