ఆంధ్రప్రదేశ్
కడప రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం తో ఓ నిండు ప్రాణం బలి.
*కడప జిల్లా*
కడప రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం తో ఓ నిండు ప్రాణం బలి.
విషద్రావం తాగి సీరియస్ గా ఉన్న పెంచలయ్య య్యను కడప రిమ్స్ కు తరలింపు.
ఆసుపత్రికి వెళ్లిన అరగంట అయినా పట్టించుకోని రిమ్స్ వైద్యులు.
రిమ్స్ డాక్టర్ల నిండు నిర్లక్ష్యానికి పెంచలయ్య య్య మృతి.
ఎమర్జెన్సీ కేసుకు కూడా ఓపి తెచ్చుకోవాల్సిందే అంటూ డాక్టర్ల హుకుం.
బోరున విలపిస్తున్న మృతుడి భార్య, బంధువులు.
మృతుడు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం సాదువారి పల్లె కు చెందిన పంతగాని పెంచలయ్య య్య
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466