ఆంధ్రప్రదేశ్
పిలిస్తే పలికే నేతగా ఉంటా శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే
*తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు గారు తిరుపతి ప్రజలందరికీ తన కృతజ్ఞతలు* తెలియజేశారు
అఖండ మెజారిటీతో గెలిపించి మీ గుండెల్లో చోటిచ్చిన మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటా
పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తిరుపతిని అభివృద్ధికి నా
శక్తివంచన లేకుండా కృషి చేస్తాను..
నా గెలుపు కోసం విశ్రమించకుండా కష్టపడిన తెలుగుదేశం, జనసేన, బిజేపీ నేతలకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
పిలిస్తే పలికే నేతగా మీ అభిమానం సంపాదించుకుంటానని మీకు మాటిస్తూ…మరొక్కసారి తిరుపతివాసులకు పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
ఇట్లు
……మీ
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (JMC)🙏
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87435