ఆంధ్రప్రదేశ్
ఉలిందకొండ గ్రామంలో గ్రామ సభ

కర్నూలు జిల్లా
కల్లూరు మండలం..
ఉలిందకొండ గ్రామంలో
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పాల్గొనడం జరిగినది మరియు మండల అధికారులు ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు వివరించడం జరిగినది ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఉలిందకొండ గ్రామ అభివృద్ధికి సాయశక్తుల తోడ్పాటును అందిస్తానని భారీ నిధులు కేటాయించడం జరిగినది అదేవిధంగా బీసీ కాలనీ రోడ్లు మరియు కాలువల పనులకు 40 లక్షల నిధులు కేటాయించడం జరిగినది, అదేవిధంగా ఉలిందకొండ గ్రామ చెరువుకు హంద్రీనీవా నుంచి నీరు జనవరిలోగా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది మరియు ఉలిందకొండ గ్రామం నుంచి 1330 భారీ మెజార్టీ అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలుపడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల అధికారులు స్పెషల్ ఆఫీసర్ రమణ సార్ , MPDO చంద్రశేఖర్ రెడ్డి సార్, EORD కిషోర్ , APO మద్దీశ్వరమ్మ, TA రాజేష్, గ్రామపంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు, వీఆర్వో రామాంజనేయులు , సచివాలయ సిబ్బంది పాల్గొని వారి శాఖల పరంగా గ్రామాభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు E.V రమణ, రంగస్వామి రెడ్డి , యుద్ధం శ్రీనివాసులు, బట్టు సుబ్బరాయుడు,M.మురళి, బి.వెంకటేశ్వర్లు, దస్తగిరి నాయుడు, యుద్ధం శ్రీకాంత్, షేక్షావలి, విక్రమ్, సివి రమణ, షేక్ కలాం, కరీం, మహేంద్ర, కిరణ్,రామాంజి, అశోక్,హరి, నన్నూరు షాషావలి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక