ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ ?
విజయవాడ
ముంబయి నుండి విజయవాడ వస్తుండగా క్రాష్ అయిన హెలికాఫ్టర్
పూణె దగ్గర క్రాష్ అయిన హెలికాఫ్టర్ (VT-GVI, AW 139)
ముంబయి నుండి విజయవాడకి రప్పిస్తుండగా ప్రమాదం
ఈరోజు మధ్యాహ్నం సంభవించిన హెలికాఫ్టర్ ప్రమాదం
ప్రమాదంలో నలుగురు హెలికాఫ్టర్ సిబ్బందికి తీవ్ర గాయాలు
హెలికాఫ్టర్ మైంటెనెన్స్ లో ఉంటుండగా రప్పించిన ఏపీ అధికారులు
ఏవియేషన్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు ఒత్తిడి మేరకు బయలుదేరిన హెలికాఫ్టర్
నెలరోజుల నుండి మైంటెనెన్స్ లో ఉన్న హెలికాఫ్టర్ ని రప్పించిన కో ఆర్డినేటర్ నరసింహరావు
సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాఫ్టర్ ని రప్పించిన అధికారులు
మెయింటెనెన్స్ పూర్తి కాకుండానే రప్పించిన ఏపీ అధికారులు
హెలికాఫ్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ
హెలికాఫ్టర్ క్రాష్ పై ఆరా తీస్తున్న ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466