ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు

కర్నూలు జిల్లా:
కర్నూల్ నగరంలోని గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ దగ్గర నుంచి కలెక్టర్ మీదుగా బిర్లా గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా బాలురతో శ్రీకృష్ణ వేషధారణలతో మరియు కోలాహలం నిర్వహించారు మరియు పలువురు డాన్సులతో డీజే శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మరియు గొర్రెల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణునికి ముందుగా గుడిలో పూజలు ఘనంగా నిర్వహించి అలాగే రైతులకు మంచి వర్షాలు పడి బాగా లాభాలు రావాలని కోరుకుంటూ రైతు బాగుంటేనే మనమందరం బాగుంటామని తెలిపారు అలాగే యాదవులకు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీవి నిర్వహించామన్నారు ప్రపంచంలో అశాంతి రాకూడదని అందరూ బాగుండాలని అన్ని కులాల వారు అందరూ బాగుండాలని మరియు ప్రపంచ శాంతి కోసమే శ్రీకృష్ణ భగవానుడు అవుతారమెత్తాడు యాదవుల కులంలో ఇందులో భాగంగా యాదవుల కులాలను అందరూ పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా శ్రీకృష్ణ జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలిపి అందరూ శ్రీకృష్ణ దయవల్ల అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో యాదవులు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొర్రెల చైర్మన్ నాగేశ్వరరావు మరియు జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత నాగేశ్వరరావు మరియు యాదవులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక