ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి, దంధాలకు పాల్పడితే చొక్కా పట్టుకొని నిలదీయండి : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.
చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇంచార్జీ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు..
సీఎంగా చంద్రబాబు భాధ్యతలు చేపట్టిన తరువాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతోంది
కుప్పం నియోజకవర్గంలో డమస్టిక్ ఏయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు..
కుప్పం మునిసిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మునిసిపాలిటీ చేయడమే లక్ష్యం..
రెవెన్యూ సమస్యల పైనే అధికంగా పిర్యాదులు వస్తున్నాయి..
గత 5 ఏళ్లలో అవినీతికి పాల్పడిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం..
తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు..
తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి, ఎదైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు..
తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి, దంధాలకు పాల్పడితే చొక్కా పట్టుకొని నిలదీయండి..
ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు ఓప్పుకునే ప్రసక్తి లేదు..
కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87492