ఆంధ్రప్రదేశ్
ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంధులకు ఆహారం, పండ్లు పంపిణీ.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల సిటీ.
సి బి టి నంద్యాల క్రైస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా ఏఐటిసిసి ఉమెన్స్ కమిటీ వారు నంద్యాల జిల్లాలో సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో ఉన్న 33 మంది విద్యార్థులకు ఆహారము మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఏసుక్రీస్తు వారు చూపిన ప్రేమ, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ చైర్మన్ జయశాలి శ్రీ. పి.డి .సుందర్ రావు స్ఫూర్తి అని ఏఐటిసిసి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమలో సి బి టి నంద్యాల ప్రిన్సిపల్ సుధాకర్ దైవ వర్తమానాన్ని అందించారు. నంద్యాల జిల్లా ఏఐటిసిసి ప్రెసిడెంట్ కె ప్రశాంతి సభ్యులు గ్లోరీ ఎస్తేరు రాణి, ప్రశాంతి, సుశీల , రోజా, వైస్ ప్రిన్సిపల్ కనకరాజు, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466