ఆంధ్రప్రదేశ్
మురికి కాలువలో తాగునీటి పైప్‌లైన్ తొలగించండి
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
తాగునీటి పైప్‌లైన్‌ను మురికి కాలువకు ఆనుకుని నిర్మిస్తున్నారని, దానిని కాలువ వైపునకు కాకుండా రహదారి పక్కన నిర్మించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడిముని గుత్తి పెట్రోల్ పంపు సమీపంలోని రుక్మిణీ నగర్ వాసులు కోరారు. ఈ మేరకు బుధవారం నగరపాలక కార్యాలయంలో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు మార్చడం వల్ల తాగునీటి సరఫరా సమస్య ఏర్పడుతుందని, ఇప్పటికే పలు కొళాయి లైన్లు దెబ్బ తిన్నాయని రుక్మిణీ కాలనీ వాసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో హుస్సేన్ సాబ్, వై.లోకనాథ్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రామానాయుడు, ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87475