ఆంధ్రప్రదేశ్
20 నెలల పాటు, ఎవరూ లేని అనాధగా పోలవరం
విజయవాడ :
నేను 2014లో అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్ట్, ఏడు ముంపు మండలాలు ఇస్తే కానీ, ప్రమాణ స్వీకారం చేయనని కేంద్రంతో పోరాడాను. ఇతను 2019లో అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అది ఇద్దరికీ ఉన్న తేడా.
20 నెలల పాటు, ఎవరూ లేని అనాధగా పోలవరం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసాడు. అప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులు 20 నెలల పాటు గాలికి వదిలేయటంతో, పోలవరం ఇప్పుడు రివర్స్ లోకి వెళ్ళింది.
#tdpwc
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87480