ఆంధ్రప్రదేశ్
ప్రజలకు మెరుగైన సర్వీసులు అందించండి. సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం నంద్యాల పట్టణం మునిసిపల్ పరిధిలోని రైతు నగర్ లో 22 వార్డు సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సచివాలయ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు రోజుల్లో తాను మళ్ళీ వచ్చి పరిశీలిస్తానన్నారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలిస్తూ చేస్తున్న పనులపై ఆరా తీసారు. సచివాలయాల ద్వారా దరఖాస్తు చేస్తున్న ప్రతి ఒక్క సర్వీసును నిర్ణీత కాల పరిమితిలోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, బల్లలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466