ఆంధ్రప్రదేశ్
పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను వదిలేసిన పోలీసులు- ఎస్పీకి ఫిర్యాదు చేసినహ్యూమన్ రైట్స్ కరుణాకర్ యాదవ్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ
కడపజిల్లా
ప్రొద్దుటూరు
ఆయన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా వున్నాయి.కడపజిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ నెంబర్…AP39(నెంబర్ పూర్తిగా వెహికిల్ పై లేదు) గల ఇసుక ట్రాక్టర్ను 19.08.2024 మధ్యాహ్నం సుమారు 12.57 నిమిషాలకు ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు.కొన్ని క్షణాలలో ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ అధికారులు వదిలివేశారు.చట్టరీత్యా చేయవలసిన పనిని చేయకుండా,చేయకూడని పనిని చేస్తూ,చట్టాన్ని దిక్కరిస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడినారు.సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,అక్రమ ఇసుక రవాణాలో పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456