జాతీయం
అక్రమ కేసులు పెట్టీ నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు : ముంబై సినీనటి జెత్వాని..

ముంబయి:
నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి..
నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను..
మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి విజయవాడకు బయలుదేరి వెళుతున్నాను..
నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు..
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను..
సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..
డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హాననం చేస్తూ మాట్లాడుతున్నారు..
నాకు జరిగిన అన్యాయం పై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను..
ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక