తెలంగాణ
డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్
హైదరాబాద్:
Aug 31, 2024,
డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్
అమ్మాయిల పేరుతో ‘హాయ్’ అంటూ వల విసిరే డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అబ్బాయిలను తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. “డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలకు వలపు వల విసిరి నేరుగా కలుద్దామని ఒప్పించి ముందుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న క్లబ్/పబ్బుకి తీసుకెళ్లి వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.” అని తెలంగాణ స్టేట్ పోలీసులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391