Connect with us

ఆంధ్రప్రదేశ్

పేద బలిజ మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్

Published

on

కర్నూలు:

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 16 సంవత్సరాల నుండి గుంటూరు తులసి రామచంద్ర ప్రభు సహకారంతో, కర్నూలు జిల్లా రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో పేద బలిజ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతున్నదని ఆ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న రోపా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్న రోపా సభ్యులు, కాపు, బలిజ సంఘీయులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా దసరా సెలవుల్లో స్కాలర్షిప్ మంజూరు చేయడం కొరకు పేద బలిజ మెరిట్ విద్యార్థుల నుండి అప్లికేషన్ లు ఆహ్వానిస్తున్నామని, ఆయా నియోజక వర్గాలలో రోపా కార్యవర్గ సభ్యుల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని పూర్తి చేసిన అప్లికేషన్స్ అక్కడే సెప్టెంబర్ 20వ తేది లోపు అందించాలని తెలిపారు. ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ లు కొత్త వారు ఫారం ఎ, ను, రెన్యువల్ కోసం ఫారం బి పూర్తి చేయాలని తెలిపారు. జిరాక్స్ అప్లికేషన్స్ స్వీకరించబడవని ఈ అంశాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ఈ క్రింద తెలిపిన రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్, కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుల నుండి తీసుకుని, కావలసిన ధృవపత్రాలు జతపరచి వారికి అక్కడే ఇవ్వవలెను.

ధన్యవాదములతో…

శ్రీ కోనేటి చంద్రబాబు , కన్వీనర్
సెల్ : 99890 45123
చింతలపల్లి రామకృష్ణ, అధ్యక్షులు
సెల్: 99495 66999
కోనేటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి
సెల్: 8500005992
అంచ పెద్ద స్వామి, కోశాధికారి
సెల్: 98485 13620
సి వి శ్రీనివాసులు, లీగల్ అడ్వజర్
సెల్ : 94402 25596

అప్లికేషన్స్ కొరకు:

కర్నూలు టౌన్:
1. రామకృష్ణ స్కూల్ – కృష్ణానగర్
2. కె ఎన్ ఆర్ స్కూల్ – వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు
3. వికాస్ స్కూల్ – మద్దూర్ నగర్
4. కర్నూలు కేఫ్ – బిర్లా కాంపౌండ్
మురళి – 98666 76161
5. రోపా కార్యాలయం – శ్రీఎస్.చంద్రమోహన్ – 85001 43413

ఆళ్ళగడ్డ: రామదాసు – 70137 65838

ఆదోని: రాయలవారి ఆదిశేషు – 73863 30303

ఆత్మకూరు: ధూపం అభిమన్యుడు : 96033 16211

ఆలూరు: ప్రవీణ్ కుమార్ – 94905 16972

బనగానపల్లె: నీలి పుల్లన్న – 77803 60647

నంద్యాల: పి జనార్దన్ – 94404 20389

నందికొట్కూరు : నవనంది స్కూల్ – శ్రీధర్

డోన్: శ్రీ సుధా విద్యా సంస్థలు – ఎస్ వేణుగోపాల్

కోడుమూరు: రామన్ స్కూల్ – సుధీర్

ఎమ్మిగనూరు: కరణం సుధీర్ – 99669 19451

పత్తికొండ: లలితా రామచంద్ర – 94405 75713

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580339
Total Users : 48023