ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో లో భారీ వర్షం
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
నంద్యాల జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీశైలం మండలంలోని శ్రీశైలం,సుండిపెంట,లింగలగట్టు గ్రామాలలో తెల్లవారుజాము నుండి అతి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అతి భారీ వర్షం దాటికి శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ,కొత్తపేటలోని కాలనీలలో వాగులను తలపించేలా వర్షపు నీరు దిగువకు కొట్టుకొస్తుంది భారీ వర్షానికి స్థానికులు భక్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది దీనితో ప్రధాన రోడ్లు అలానే రింగురోడ్డులో కూడా భారీగా వర్షపు నీరు కొట్టుకొస్తుంది తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి నిన్న రాత్రి నుండి శ్రీశైలం మండలంలో ఇప్పటివరకు 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది నంద్యాల జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైన మండలంగా శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది….
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 87295