ఆంధ్రప్రదేశ్
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి …ఎం.పీ బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ గమ్యాలను సురక్షితంగా చేరు కోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ ఇండియా ధర్మసంస్థాన్ మార్గదర్శన ఆత్మ గోవిందరాజులు ట్రాఫిక్ నియమాల పై ఏర్పాటు చేసిన గోడపత్రికను ఆదివారం ఎంపీ నివాసంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ నిర్ణీత వేగంతో వాహనాలు నడుపుతూ తమతమ గమ్యస్థానాలు సుర క్షితంగా చేరుకోవాలన్నారు. శని వారం వెల్దుర్తి సమీపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనని తీవ్రంగా కలచి వేసిందన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487