ఆంధ్రప్రదేశ్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (వీడియో)
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా సంగాల సుదర్శన్ రెడ్డి కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ విగ్రహానికి ముందుగా పాలాభిషేకం చేసి మరియు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి చనిపోయి 15 సంవత్సరాలు అయిన కూడా ఆయనతో లాభం పొందిన ప్రతి ఒక్కరూ మర్చిపోయే ప్రసక్తి లేదని పేద ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత రాజేష్ శేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన పాలన చేసిన ఆరోగ్యశ్రీ మరియు పేద విద్యార్థులకు ఫీజు రివర్స్మెంటు చేశారు ఈనాడు ఎవరు అధికారంలోకి వచ్చిన కంపల్సరిగా చేయాలి. అలాగే ఈరోజు మహా కూటమి దొంగ హామీలతో ప్రజల్ని మోసం చేసి పట్టం కట్టారు అన్నారు కానీ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి మోసపూత మాటలు చెప్పలేదని అందుకు ఆయనను చనిపోయిన 15 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు అలాగే ఈరోజు రాజశేఖర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించిన
16 వార్డుల కార్పొరేటర్లకు మరియు ఆయన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు
అలాగే సంఘాల దర్శన్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆయంలో నన్ను ఏ తప్పు లేకపోయినా జైల్లో పెట్టారని కానీ ఈరోజు నన్ను ప్రజలు కార్పొరేటర్ చేశారని తప్పు ఏ రోజు నిలబడదని న్యాయమే గెలుస్తుందని తెలిపారు అలాగే ప్రభుత్వం ఉన్న లేకపోయినా తాను ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటానని ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల తరఫున ప్రభుత్వంతో ఫైట్ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో 16 వార్డుల కార్పొరేటర్లు మరియు కాటసాని అభిమానులు వార్డు ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68130