ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ బావి లోనికి కృంగిన ప్రధాన గ్రామ రహదారి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.


మహానంది మండలం బొల్లవరం గ్రామం లోనికి ప్రవేశించే ప్రధాన రహదారి కొంత భాగం దళిత కాలనీ లో వ్యవసాయ బావి లోనికి కృంగిపోయింది. ఇటీవల గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కృంగిపోయిందా లేదా ఇంతకంటే ముందే కృంగిపోయిందా అనేది తెలియలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం ఉదయం గుర్తించినట్లు తెలిపారు. . ఈ దారి గుండానే నిరంతరం గ్రామంలోనికి రాకపోకలు వాహనాలు వస్తువు పోతూ ఉంటాయని కానీ ఏదైనా ఊహించనిసంఘటనలు జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో ఊపిరిపించుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలు క్రితం వ్యవసాయ బావిని ఆనుకొని గ్రామంలోనికి ప్రధాన రహదారి పోవుచుండగా రోడ్డుకు మరియు బావికి మధ్యన గోడను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోడ్డుకు, వ్యవసాయ బావి గోడకు మధ్య కొంత భాగం కృంగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518