ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద సంక్షోభంలో .. మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆహార దాన కార్యక్రమం .
కడప జిల్లా
జమ్మలమడుగ( సెప్టెంబర్04):




విజయవాడలో నది ప్రవాహం వల్ల వేలాది మంది ప్రజలు ఆహారం, ఆశ్రయం, నిత్యావసరాలకు నోచుకోలేని స్థితిలో ఉన్నారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ విజయవాడ శాఖ ఆహార దాన కార్యక్రమాన్ని చేపట్టి, బాధితులకు అండగా నిలిచిందనీ జమ్మలమడుగు మీ ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ద్వారా బాధితులకు అవసరమైన సహాయం తక్షణమే అందించబడిందని తెలిపారు. మనమంతా కలసి సహకరిస్తే చాలా మార్పు తేవచ్చని విజయవాడ బ్రాంచ్ మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ట్రెజరర్ మధుతేజ లంకలపల్లి అన్నారు. కౌశిక్ పోలిశెట్టి, హరికేశ్ కొసూరి, సూర్య పులి, యోగేశ్ రాజు తదితర స్వచ్ఛంద సేవకులు ఆహారం మరియు నిత్యావసరాలను పంపిణీ చేయడంలో కీలక పాత్ర వహించారు. రాజ్ పవన్, నిత్య అంబాటి, నాగ వంశి వంటి కమిటీ సభ్యులు కూడా సహాయ కార్యక్రమాలు సమర్థ వంతంగా నిర్వహించారు. ఈ సేవలు కొనసాగించేందుకు మరింత సహకారం అందించడానికి ప్రజలు ముందుకు రావాలని ఫౌండేషన్ విజ్ఞప్తి చేస్తోంది. విరాళాలు అందించ దలచిన వారు 9581771115 నంబరుకు సంప్రదించవచ్చు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68086