ఆంధ్రప్రదేశ్
ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడు సూచించారు. బుధవారం 125, 126, 130వ సచివాలయాలను మేనేజర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల్లో హాజరు, మూమెంట్ దస్త్రాలను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87442