ఆంధ్రప్రదేశ్
విజయవాడ వీధుల్లో నగరపాలక సిబ్బంది విధులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
విజయవాడ నగరం వరదమయంగా మారడంతో సహాయక చర్యల నిమిత్తం అక్కడికి వెళ్ళిన కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేక బృందం సభ్యులు తొలిరోజు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎస్ఈ వేణుగోపాల్, ఎంఈలు శేషసాయి, షాకీర్, డిఈఈలు రవిప్రకాష్ నాయుడు, రాజశేఖర్, గిరిరాజు, కృష్ణలత, నలుగురు శానిటేషన్ ఇంస్పెక్టర్లు, 16 మంది సెక్రటరీలు, 12 మంది ఎమినిటీస్ సెక్రటరీలు, 100 మంది కార్మికులు మంగళవారం రాత్రి తరలి వెళ్ళిన సంగతి తెలిసిందే. మొత్తం 138 మందికి విజయవాడలో వివిధ ప్రాంతాల్లో విధులను కేటాయించారు. సిబ్బంది విడివిడిగా పలుచోట్ల శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను చేపట్టారు. బుధవారం విజయవాడ వీధుల్లో నగరపాలక సిబ్బంది అంతా బిజిబిజీగా గడిపారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87459