ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ఘనంగా ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాలలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి . ఊరు వాడ పల్లె అంతా ఏకమై గజ మాలలతో , కేకులతో , మేళ తాళాలతో ఒక పండుగ వాతావరణం లో ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని నేనెప్పటికీ మర్చిపోలేనని నాపైన ఎనలేని అభిమానంతో నాకు సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా నేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చెప్పారు. అంతేకాకుండా నంద్యాలలో అన్నదాన కార్యక్రమాలు పుస్తకాలు పంపిణీ దుప్పట్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరి ఆప్యాయత అనురాగాలు నాపై ఇలాగే ఉంచాలన్నారు .
అనంతరం అభిమానులు మాట్లాడుతూ ఫిరోజ్ నిండు నూరేళ్లతో , అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అభిమానులు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక