ఆంధ్రప్రదేశ్
కర్నూలు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : G N R హాస్పిటల్ అధినేత Dr.G. నాగేశ్వరయ్య ( వీడియో)
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ జి, నాగేశ్వరయ్య జిఎన్ఆర్ హాస్పిటల్ చైర్మన్ కర్నూల్ గాయత్రి ఎస్టేట్లోని జిఎన్ఆర్ హాస్పిటల్ లో ఈరోజు విలేకరుల సమావేశంలో డాక్టర్ జి ,నాగేశ్వరయ్య కర్నూలు ప్రజలకు వినాయక చవితి తెలియజేశారు. కర్నూలు ప్రజలకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ వినాయక చవితి బాగా జరుపుకోవాలని ఆయన తెలిపారు అలాగే అనుకోకుండా జరిగిన వరదల వల్ల విజయవాడ ప్రజలు చాలా నష్టపోయారని అలాగే వినాయకుడు వాళ్లకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆయన తెలిపారు .అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ కళా సౌందర్య సీనియర్ గైకాలజిస్ట్ కర్నూలు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ వినాయక చవితి బాగా జరుపుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది మరియు డ్యూటీ డాక్టర్లు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87503