ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపద్యాయునిగా నాగేంద్ర కుమార్
కడప జిల్లా
జమ్మలమడుగు

ఉత్తమ ఉపాధ్యాయునిగా మైలవరం మండలం వేపరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఓ నాగేంద్ర కుమార్ ఎంపికై గురువారం కలెక్టర్ లోతేటి శివశంకర్ మరియు ఉపాధ్యాయ, పట్టా బద్రుల ఎమ్మెల్సీ లు రామచంద్రారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు గ్రహీత ఓ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తనను ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు అన్నారు. ఈ ఎంపిక తనను మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రతిభను కనబరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఫోటోరైటప్
సన్మానం పొందుతున్న ఉత్తమ ఉపాధ్యాయుడు నాగేంద్ర కుమార్
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466