ఆంధ్రప్రదేశ్
నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన… పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం.
నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన…
పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం.
ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని వారి నివాసం నందు పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారితో పాటుగా మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.గూడూరు నియోజకవర్గం.
ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని వారి నివాసం నందు పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారితో పాటుగా మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87452