ఆంధ్రప్రదేశ్
కర్నూలు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు పద్మశాలి కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ ప్రజలకు మరియు పద్మశాలి మా కుటుంబ కుల బాధువులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
తెలియజేసిన కర్నూలు జిల్లా అధ్యక్షులు పద్మశాలి నాగేంద్రుడు అందరు కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలని వినాయకుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ కుటుంబంతో అందరూ సంతోషంగా గడపాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుచున్నానని
వినాయకుని ప్రార్థిస్తున్నాను తెలిపారు
అలాగే అనుకోకుండా వర్షాల్లో విజయవాడ అతలాకుతలం అయిందని ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు వారికి వినాయకుని ఆశిస్తూ లు ఉండాలని అలాగే విజయవాడ కనకదుర్గమ్మ శాంతించి వాళ్లు అందరూ త్వరగా కోలుకొని మామూలు స్థితికి రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. పద్మశాలి కర్నూల్ జిల్లా అధ్యక్షులు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87522