ఆంధ్రప్రదేశ్
నగరపాలకలో కొలువుదీరిన మట్టి గణనాథుడు
పి.నాగేంద్రుడు
కర్నూలు బ్యూరో
ఏపీ టుడే న్యూస్
*నగరపాలకలో కొలువుదీరిన మట్టి గణనాథుడు*
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో గణనాథుడు కొలువుదీరాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 9 అడుగుల మట్టి వినాయకుడిని సిబ్బంది ఏర్పాటు చేశారు. నగర మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ప్రథమ పూజలు చేశారు. మేనేజర్ చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, సినియర్ అసిస్టెంట్లు జి.ఎం. శ్రీకాంత్, రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు కుమార్, శంకర్, తిమ్మప్ప, పరుశురాం, డిపిఓలు ఉమోష్, లోకేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465